రాజకీయాల్లోకి చిరు రీఎంట్రీ….!!

​అన్న మీ పైన చాలా గౌరవం ఉంది … మళ్ళీ రాజకీయాలలోకి రావద్దు .. అధికారం లో ఉన్నప్పుడు వచ్చి ఏదో బొచ్చు పికుతాను అన్నారు ….. నాయకుడు అంటే ప్రజా సమస్యలకు వెన్నుదన్నుగా ఉంటాను అని చెప్పాలి కానీ … మళ్ళీ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే నటన నుండి రాజకీయంలోకి వస్తారంట .. మీరు నటులే నండి … నాయకులు కారు …

నాకు మిమ్మల్ని అనే అర్హత లేదు కానీ బాధ్యత ఉంది. మహానుభావా మీరు రాజకీయాలకు ముందు బ్లెడ్ బ్యాంక్ చిరంజీవి అంటేనే మాకు చాలా ఇష్టం.

మాట్లాడడం రాకపోతే దయతో సైలెంటుగా ఉండండి.

తప్పుగా మాట్లాడితే క్షమించండి, అయన మాటలు విని బాదేసింది.

ప్రజా సేవకి కాదు అధికారం వస్తే వస్తా అనే మాట … ఛి…ఛి ఛీ…


[https://www.youtube.com/watch?v=xcigdzfs3vI&feature=share] [Chiranjeevi About His Political Re Entry and Cine Career | Exclusive Interview | HMTV – YouTube] is good,have a look at it!